Actor nani life story.
#Nani
#ShyamSinghaRoy
#TuckJagadish
#ActorNani
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ తర్వాత టాలీవుడు లో ఎవరి సపోర్ట్ లేకుండా తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ యంగ్ హీరో నాని హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు.